నిర్గమకాండం 19-40

నుండి BibleProject

సంబంధిత వాక్యం

నిర్గమకాండంపై ఉన్న ఈ లేఖన పఠన వీడియో ఈ గ్రంథం యొక్క సాహితీ నిర్మాణం, దాని ఆలోచన సరణిని వెల్లడి చేస్తుంది. దేవుడు ఇశ్రాయేలీయుల్ని ఒక నిబంధన లోకి పిలిచి ప్రత్యక్ష గుడారంలో వారి మధ్య నివసించాడు. అయితే ఇశ్రాయేలీయులు తిరుగుబాటు చేసి ఆ సంబంధాన్ని పాడు చేశారు. రెండవ భాగం 19 నుండి 40 అధ్యాయాలను పరిశీలిస్తుంది. https://bibleproject.com/Telugu/