ఎజ్రా – నెహెమ్యా

From BibleProject

సంబంధిత వాక్యం

ఎజ్రా నెహెమ్యా గ్రంథాలపై ఉన్న ఈ లేఖన పఠన వీడియో ఈ గ్రంథాల యొక్క సాహితీ నిర్మాణం, దాని ఆలోచన సరణిని వెల్లడి చేస్తుంది. ఈ గ్రంథాల్లో అనేకమంది ఇశ్రాయేలీయులు చెరనుండి యెరూషలేముకు తిరిగి వచ్చి వివిధ రకాల ఆధ్యాత్మిక, నైతిక వైఫల్యాలు ఉన్నప్పటికీ కొంత వరకు విజయాలు సాధించారు. https://bibleproject.com/Telugu/