లూకా 1-9

నుండి BibleProject

సంబంధిత వాక్యం

లూకా సువార్తపై ఉన్న ఈ లేఖన పఠన వీడియో ఈ గ్రంథం యొక్క సాహితీ నిర్మాణం, దాని ఆలోచన సరణిని వెల్లడి చేస్తుంది. ఈ గ్రంథంలో దేవునికీ, ఇశ్రాయేలుకూ మధ్య ఉన్న నిబంధనను దాని ముగింపుకు తీసుకెళ్ళాడు. బీదలకు, ధనవంతులకు దేవుని రాజ్యం గురించిన శుభవార్తను ప్రకటించాడు. మొదటి భాగం మొదటి 9 అధ్యాయాలు, రెండవ భాగం 10 నుండి 24 అధ్యాయాల వివరణ. https://bibleproject.com/Telugu/

మీ అనుభవాన్ని వ్యక్తిగతీకృతం చేయడానికి YouVersion కుకీలను ఉపయోగిస్తుంది. మా వెబ్సైట్ ని ఉపయోగించడం ద్వారా, మీరు మా గోప్యతా విధానంలో వివరించబడిన మా కుకీల వాడకాన్ని అంగీకరిస్తారు.