ఆగమనం: క్రీస్తు వస్తున్నాడు!నమూనా

Advent: Christ Is Coming!

91 యొక్క 19

కొవ్వత్తిని వెలిగించండి

మెస్సయ్యా కొరకు మనమంతా నిరీక్షిస్తున్నాం!
నిన్న యేసును గురించి నీవు ఏ కొత్త విషయం నేర్చుకున్నావు?

లేఖనమును చదువుడి

కాపరియైన రాజు
యెహెజ్కేలు 34: 20-24

స్తుతిస్తూ స్పందించండి

మీ జీవితంతో స్తుతించండి
దావీదు తన గొర్రెల కోసం కలిగిన శ్రద్ధ వలె యేసు కూడా శ్రద్ధ కలిగి యున్నాడు. ఒక గొర్రెల కాపరి తన గొర్రెలపట్ల శ్రద్ధ వహిస్తున్న విధానాల గురించి మాట్లాడండి. యేసు మనకోసం ఇలాంటి శ్రద్ధను ఎలా చూపాడు?

ప్రార్థన తో స్తుతించండి
దేవుని వాక్యము ఉపయీగిస్తూ ప్రేమించండి, ఒప్పుకొని, మహిమ పరుస్తూ మరియు దేవుని ధన్యవాదాలు తెలియ చేయండి.

పాటలతో స్తుతించండి
పాడండి, "చింతలేదిక యేసు బుట్టెను.."

వాక్యము

రోజు 18రోజు 20

ఈ ప్రణాళిక గురించి

Advent: Christ Is Coming!

కుటుంబాలకు లేదా వ్యక్తులకు మెస్సయ్యాను బట్టి ఉత్సవము చేయుటకు మన హృదయాలను సిద్ధం చేయుటకు Thistlebend పరిచర్య నుండి దేవుని ఆగమనము యొక్క వాక్య ధ్యానమును సిద్ధము చేయబడినది. ఈరోజు మన జీవితాలపై క్రీస్తు ఆగమనము యొక్క ప్రభావము కోసం ప్రత్యేక ప్రాముఖ్యత ఇవ్వబడింది. డిసెంబర్ 1 న ప్రారంభించటానికి రూపొందించబడింది. ప్రతి ఒక్కరికీ మన తండ్రి యొక్క స్థిరమైన, నిబంధన ప్రేమను చూడడానికి ఈ ఉపదేశమును ఉపయోగించినప్పుడు మీ కుటుంబం శాశ్వతమైన జ్ఞాపకాలను చేసికొనవచ్చు.

More

ఈ ప్రణాళికను మాకు అందించినందుకు Thistlebend Ministries వారికి మా వందనములు. మరింత సమాచారం కొరకు www.thistlebendministries.org దర్శించండి