ఆగమనం: క్రీస్తు వస్తున్నాడు!నమూనా
కొవ్వత్తిని వెలిగించండి
మెస్సయ్యా కొరకు మనమంతా నిరీక్షిస్తున్నాం!
మీరు దేవునితో గడిపిన సమయము వలన మీ జీవితం దేవుని మహిమను ఎలా చూపించింది?
లేఖనమును చదువుడి
మోషే వంటి ఒక ప్రవక్త
ద్వితీయోపదేశకాండము 18:18 మరియు 34: 10-12
స్తుతిస్తూ స్పందించండి
మీ జీవితంతో స్తుతించండి
మోషే వ్యక్తిగతంగా మరియు శక్తివంతంగా దేవుడిని ఎరిగిన వాడు. దేవుడై యుండి మరియు మనిషిగా మాత్రమే మోషే కన్నా గొప్ప ప్రవక్త: సజీవుడైన దేవుని కుమారుడైన యేసు క్రీస్తు!
ప్రార్థన తో స్తుతించండి
దేవుని వాక్యము ఉపయీగిస్తూ ప్రేమించండి, ఒప్పుకొని, మహిమ పరుస్తూ మరియు దేవుని ధన్యవాదాలు తెలియ చేయండి.
పాటలతో స్తుతించండి
పాడండి, "చింతలేదిక యేసు బుట్టెను.."

ఈ ప్రణాళిక గురించి
కుటుంబాలకు లేదా వ్యక్తులకు మెస్సయ్యాను బట్టి ఉత్సవము చేయుటకు మన హృదయాలను సిద్ధం చేయుటకు Thistlebend పరిచర్య నుండి దేవుని ఆగమనము యొక్క వాక్య ధ్యానమును సిద్ధము చేయబడినది. ఈరోజు మన జీవితాలపై క్రీస్తు ఆగమనము యొక్క ప్రభావము కోసం ప్రత్యేక ప్రాముఖ్యత ఇవ్వబడింది. డిసెంబర్ 1 న ప్రారంభించటానికి రూపొందించబడింది. ప్రతి ఒక్కరికీ మన తండ్రి యొక్క స్థిరమైన, నిబంధన ప్రేమను చూడడానికి ఈ ఉపదేశమును ఉపయోగించినప్పుడు మీ కుటుంబం శాశ్వతమైన జ్ఞాపకాలను చేసికొనవచ్చు.
More
ఈ ప్రణాళికను మాకు అందించినందుకు Thistlebend Ministries వారికి మా వందనములు. మరింత సమాచారం కొరకు www.thistlebendministries.org దర్శించండి