జీవితమును భయము యొక్క స్వాధీనమునందు ఉంచుకొననీయకుమునమూనా
![జీవితమును భయము యొక్క స్వాధీనమునందు ఉంచుకొననీయకుము](/_next/image?url=https%3A%2F%2Fimageproxy.youversionapi.com%2Fhttps%3A%2F%2Fs3.amazonaws.com%2Fyvplans%2F14392%2F1280x720.jpg&w=3840&q=75)
వేర్పరచు కొనిన వాటిని నడిపించుటకు భయమునే వాడుకొను చున్నావా?
“కోపము ఒక తప్పుడు సలహాదారుడు" అను నానుడిని మీరు వినియుండవచ్చును.
కాని భయమును గూర్చియు అదేరీతిగా చెప్పవచ్చునని తెలియునా?
బైబిలులోని మత్తయి 25:14-30 వాక్యభాగము నందు యేసు దేశాంతరము పోవుచు తన వస్తువులను దాసులకు అప్పగించిన ఒక మనుష్యుని గూర్చి చెప్పిన ఒక ఉపమానము మీరు చదువ వచ్చు.
అతడు తిరిగి వచ్చినపుడు అతని దాసులు వ్యాపారము చేసి ఎక్కువ సంపాదించిరి.
కాని ఒకడు మాత్రము ఏమియు సంపాదించలేదు. అతడు అతని యజమానితో, "నేను భయపడి, వెళ్లి నీ తలాంతును భూమిలో దాచి పెట్టితిని ..." అని చెప్పెను.
ఈ దాసుడు "సోమరి మరిము చెడ్డ దాసుడు" అని పిలువబడెను వాడు పంపివేయబడెను.
ఈ ఉపమానమునందు దాసుని తీర్మానము వాని భయము యొక్క ఫలితము. భయము ననుసరించి ప్రవర్తించినపుడు మంచి తీర్మానములను చేయలేము. ప్రార్థంచము. తలంచలేము. ఎందుకనగా భయము మనలను నడిపించు చున్నది.
అది మనకు మాలముగా నున్నది. మాలముగా నున్న దానిని బట్టి తీర్మానములు చేయబదును.దేవుని బిద్దగా నమ్మినసత్యము యేమ నాగా భయము ఒకరి ప్రవర్తనను నదిపించదు.ఒక తీర్మానము చేయుటకు ముందు దేవుని వెదకుటకు సమయము తీసికోనుము.నీ భయమును దేవుని కిచ్చివేయుము. ఆయన సలవేను కోరుము.ఏమి చేయలలెనొ ఎటువంలి తీర్మానమును చేయవాలినో చుపుమని దేవుని అడుగుము.
ఎక్కువగా చెప్పు విషయము .... తగినటు వాంటి, శ్రేష్ట మైన తీర్మానము ప్రభువునకు చెందినది! ఎల్లప్పుడు ఆయన చిత్తము మరియు ఆయను సత్యముతో సంపూర్ణ సమ్మతితో జీవించుటకు తీర్మనించుట యే.భయపడుచు తీర్మానములు ఏమాత్రము చేయకూద దాని ప్రోత్సహించుచున్నాను.కాని దేవుని చేతిలో నీ చేయి పెట్టి,నీ అదుగులను ఆయన అదుగులందు తీసకోనుము. భయమునుంది స్వేచ్ఛను గూర్చి ప్రయవునుంది నిజమగు ప్రత్యక్షతను పొందుదువుగాక.శక్తితో ధైర్యముగా నిందుము.భయపదకుము.యేసు నీతో నున్నాడు.
వాక్యము
ఈ ప్రణాళిక గురించి
![జీవితమును భయము యొక్క స్వాధీనమునందు ఉంచుకొననీయకుము](/_next/image?url=https%3A%2F%2Fimageproxy.youversionapi.com%2Fhttps%3A%2F%2Fs3.amazonaws.com%2Fyvplans%2F14392%2F1280x720.jpg&w=3840&q=75)
భయము అనగా నేమి? "వాస్తవముగా ఉన్న ఆపద బట్టి కాని, ఊహించిన ఆపద బట్టి కాని వచ్చు నిరాశయే”. భయము అనునది క్రైస్తవ జీవితమునుందు హింసించుటకును అడ్డగించుటకును శత్రువు ద్వారా వాడబడు మొదటి ఆయుధము. కాని యేసు ఈ శత్రువునోడించెను!
More
ఈ ప్రణాళికను అందించడానికి మేము యేసు నొక్కి చెప్పాలనుకుంటున్నాము. మరింత సమాచారం కోసం, దయచేసి సందర్శించండి: https://tu.jesus.net/