తోటివారి ఒత్తిడినమూనా

Peer Pressure

7 యొక్క 1

మూక తప్పు చేస్తుంటే, మూకను చెదరగొట్టాలి. చేసి చూపించటం కంటే చెప్పడము అత్యంత సులువు కదా? తోటివారి ఒత్తిడి ఒక గొప్ప విషయం కావచ్చు మరి అంతేకాకుండా ఇంకా భయంకరమైన వాస్తవమూ కావచ్చును. చాల కొందరు విద్యార్థులు మాత్రమే మరి ప్రత్యేకముగా మరియు ఒంటరిగా ఉండాలనుకుంటారు, ప్రాముఖ్యముగా వారు తమ స్నేహితులను ఒకవేళ కోల్పోవచ్చును. ఏ స్నేహితుడు అయినా మీరు నమ్మినదాని విషయములో రాజిపడాలని నిన్ను అడిగితే ఆ స్నేహితుడు మీరు అనుకున్నంత మంచివాడు కాలేడు. తోటివారి ఒత్తిడిని ఎదుర్కొనడానికి చేసేది సరి చేసే సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది కానీ అది అంతగా ప్రజాదరణ పొందకపోవచ్చు. దీనికి వైద్యమేమిటంటే ఒక పరిస్థితి ఎదురయ్యేముందే మీ ప్రమాణాలను మరియు పరిధులను గుర్తించగల్గటం. ఆవేశమందు సరైన నిర్ణయము చేయటము చాలా కష్టం. తోటివారి ఒత్తిడి గురించి దేవుడు ఏమి చెబుతున్నాడో అని ఆసక్తిగా వుందా? ఈ వారం తెలుసుకోండి!

వాక్యము

రోజు 2

ఈ ప్రణాళిక గురించి

Peer Pressure

తోటివారి ఒత్తిడి ఒక గొప్ప విషయంగా భావించవచ్చు, కానీ అది కూడా ఒక భయంకరమైన వాస్తవము కావచ్చు. దేవుడు తనకు అంకితమైన జీవితాన్ని జీవించమని మనలను పిలిచాడు - కాబట్టి ఆయనయొక్క ప్రమాణాలను తెలుసుకోవడం మరియు అవగాహనతో కలిగివుండటం చాలా ముఖ్యము. ఈ ఏడు రోజుల ప్రణాళికలో, మీరు ఒత్తిడిని ఎదుర్కోవటానికి శక్తిని మరియు జీవితాంతం వివేకమైన నిర్ణయాలు తీసుకోగలుగుతారు.

More

We would like to thank Life.Church for providing this plan. For more information, please visit: www.life.church