గుసగుసలునమూనా
వదులైన పెదవులు నౌకలని ముంచేస్తాయి. నాలుక తో ఉరి. తెరచిన నోరు; పాదాన్ని దూర్చటం. మీ నోటి పై మరియు మీ మాటలపై నియంత్రణ లేకుండుటవలన కలిగే ప్రమాదాలను వివరించటానికి ఇలా చాలా పదబంధాలు ఉన్నాయి. గుసగుసలు మినహాయింపు కాదు. గుసగుసలు ప్రత్యేకముగా మనము నొచ్చుకొన్నప్పుడు ఎక్కువగా సమర్ధించుకొంటూ చేసే పనులలో ఒకటి. ఇక్కడ గుసగుసలాటకి రెండు ప్రాథమిక సూత్రాలు ఉన్నాయి: మీతో గుసగుసలాడేవారు మీ గురించి కూడా గుసగుసలాడుతారు. మీరు పరిష్కారంలో భాగం కానట్లయితే, మీరు మాట్లాడకూడదు. గుసగుసలాడుట గూర్చి దేవునికి నిజముగా ఆందోళన కలుగుతుందా? మనము మాట్లాడే మాటల పట్ల ఆయన శ్రద్ధ కలిగి ఉన్నారా? మీ మాటలు ఎలా ఉపయోగించాలో తెలుసుకోవడానికి దేవుని వాక్యము చూడండి!
వాక్యము
ఈ ప్రణాళిక గురించి
మనము ఉపయోగించే మాటలు కట్టటానికి మరియు కూల్చివేయడానికి అద్భుతమైన శక్తిని కలిగి ఉంటాయి. ప్రత్యేకముగా గుసగుసలు విషపూరితమైనది. కాబట్టి మీ జీవితంలో పదాలు ఏమి పాత్ర పోషిస్తున్నాయి - జీవింపచేసేవా లేదా ఇతరులను నాశనం చేసేవా? మన నోటి నుండి ఏమి వెలువడుతుంది అనేది దేవుడు చాలా తీవ్రముగా పరిగణిస్తాడనే విషయము అర్ధము చేసుకొనటానికి ఈ ఏడు రోజుల ప్రణాళిక మనకు సహాయపడుతుంది. మిమ్ముల్ని మీరు నిమ్మళపరచుకొని ఆయన చెప్పే మాటలు మాత్రము వినండి. మరింత సమాచారం కోసం, finds.life.church చూడండి
More
ఈ ప్రణాళిక LifeChurch.tv ద్వారా సృష్టించబడింది.