కుంగుబాటునమూనా

Depression

7 యొక్క 1

కుంగుబాటు అనుభవము అనేక స్థాయిలలో మరియు అనేక కారణాల వల్ల కలగవచ్చు. కుంగుబాటు నుంచి సులువుగా బయటకు రావడం చాలా అరుదు. మరియు, వాస్తవానికి, కుంగిపోయి ఉండటానికి కుంగుబాటుతో జీవించటానికి మధ్య వ్యత్యాసము ఉంది. మీరు ఆశించినదానికి భిన్నంగా ఏదైనా జరిగినపుడు మీరు కుంగిపోతారు. కానీ మీలో ఉన్న ప్రతికూల భావాల వల్ల మీ ఎంపికలు మరియు మీ జీవితం మరో విధముగా ఉంటున్నట్లైతే మీరు కుంగుబాటును ఎదుర్కొంటున్నారు. కుంగుబాటు ఒక లోతైన సంఘటనకి ఫలితము. మీరు మీ భావాలను గూర్చి సిగ్గుపడకూడదు, కాని దేవుడు మీ కోసం ఒక మెరుగైన దానిని కొరుకుంటున్నాడని మీరు తెలుసుకోవాలి. ఆయన మిమ్మును ఒదార్చి, ఆనందమయమైన జీవితాన్ని మీకు పునరుద్ధరించాలని కోరుకుంటున్నాడు. దేవుని ముందు మౌనముగా ఉండి ఆయనను మీకు అలొచనకర్తగా చేసుకొండి.

వాక్యము

రోజు 2

ఈ ప్రణాళిక గురించి

Depression

ఏ కారణాల వల్లనైనా ఏ వయసులోనైనా ఎవరినైనా కుంగుబాటు ప్రభావితం చేయవచ్చు. ఈ ఏడు రోజుల ప్రణాళిక మిమ్మల్ని ఆలోచనకర్త వద్దకు నడిపిస్తుంది. మీరు బైబిలు చదుతున్నప్పుడు మీ మనస్సును, హృదయాన్ని నిమ్మళముగా ఉంచుకున్నట్లైతే మీరు సమాధానము, శక్తి మరియు నిత్య ప్రేమను కనుగొంటారు. మరింత సమాచారం కోసం, finds.life.church చూడండి.

More

This plan was created by Life.Church.