వైఖరినమూనా
ప్రతిదీ వైఖరి మీదే ఆధారపడి ఉంటుంది అంటారు. మీకు జరిగే ప్రతి విషయం పై మీకు నియంత్రణ ఉండదు, కానీ ఆ విషయం పై ఎలా స్పందినచాలనేదానిపై మీకు ఎల్లప్పుడూ నియంత్రణ ఉంటుంది. మీ వైఖరి పై మాత్రమే మీరు అన్ని సమయాల్లో నియంత్రణ కలిగి ఉంటారు. వైఖరిని వివరించడానికి సాధారణంగా మనము ఉపయోగించే వైఖరి అనే పదాన్ని బైబిలు లో మనస్సు గా ఉపయోగించబడుతుంది.
ఎలాగైనా, మీ ఆలోచనలే మీ క్రియలలో ఉంటాయి ఈ క్రియల ఫలితమే మీ అలవాట్లు. మీ అలవాట్లు మీ స్వభావాన్ని రూపొందిస్తాయి మరి మీ స్వభావం మీ భవిష్యత్తుని రూపొందిస్తుంది. ఇందంతా మీ వైఖరి మరియు మీ మనసుతో మొదలవుతుంది. మీ వైఖరి గురించి బైబిలు ఏమి చెబుతోంది?

వాక్యము
ఈ ప్రణాళిక గురించి
ప్రతి పరిస్థితిలో సరైన వైఖరి కలిగి ఉండటం ఒక నిజమైన సవాలు. అనుదినము చిన్న ప్రకరణము చదువుట ద్వారా ఈ ఏడు రోజుల ప్రణాళిక మీకు సరైన బైబిల్ దృక్కోణాన్ని ఇస్తుంది. ప్రకరణము చదివి, నిజాయితీగా మిమ్మల్ని పరిశీలించుకొనుటకు సమయము గడపండి, మీ యొక్క పరిస్థితిని గూర్చి దేవుడిని మాట్లాడనివ్వండి. మరింత సమాచారం కోసం, finds.life.church చూడండి
More
ఈ ప్రణాళికను మాకు అందించినందుకు LifeChurch.tv వారికి మా వందనములు. మరింత సమాచారం కొరకు www.lifechurch.tv దర్శించండి.