సంఖ్యాకాండము 6:22-24
సంఖ్యాకాండము 6:22-24 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)
యెహోవా మోషేకు ఈలాగు సెలవిచ్చెను–నీవు అహరోనుతోను అతని కుమారులతోను ఈలాగనుము –మీరు ఇశ్రాయేలీయులను ఈలాగు దీవింపవలెను. యెహోవా నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడునుగాక
షేర్ చేయి
చదువండి సంఖ్యాకాండము 6సంఖ్యాకాండము 6:22-24 తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం (TSA)
యెహోవా మోషేతో ఇలా చెప్పారు, “అహరోను, అతని కుమారులతో చెప్పు, ‘ఈ విధంగా ఇశ్రాయేలీయులను దీవించాలి: “ ‘ “యెహోవా నిన్ను ఆశీర్వదించి కాపాడును గాక
షేర్ చేయి
చదువండి సంఖ్యాకాండము 6సంఖ్యాకాండము 6:22-24 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
యెహోవా మళ్ళీ మోషేతో మాట్లాడాడు. “అహరోనుకూ అతని కొడుకులకూ ఇలా చెప్పు. మీరు ఇశ్రాయేలు ప్రజలను ఈ విధంగా దీవించాలి. మీరు వారితో ఇలా చెప్పాలి. యెహోవా మిమ్మల్ని దీవించి సంరక్షిస్తాడు గాక!
షేర్ చేయి
చదువండి సంఖ్యాకాండము 6సంఖ్యాకాండము 6:22-24 పవిత్ర బైబిల్ (TERV)
మోషేతో యెహోవా ఇలా అన్నాడు: “అహరోను, అతని కుమారులతో ఇలా చెప్పు. ఇశ్రాయేలు ప్రజలను మీరు ఈ విధంగా ఆశీర్వదించాలి. వారు ఇలా అనాలి: “యెహోవా నిన్ను ఆశీర్వదించి కాపాడును గాక.
షేర్ చేయి
చదువండి సంఖ్యాకాండము 6