సంఖ్యా 6:22-24
సంఖ్యా 6:22-24 IRVTEL
యెహోవా మళ్ళీ మోషేతో మాట్లాడాడు. “అహరోనుకూ అతని కొడుకులకూ ఇలా చెప్పు. మీరు ఇశ్రాయేలు ప్రజలను ఈ విధంగా దీవించాలి. మీరు వారితో ఇలా చెప్పాలి. యెహోవా మిమ్మల్ని దీవించి సంరక్షిస్తాడు గాక!