నిర్గమకాండము 20:4
నిర్గమకాండము 20:4 తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం (TSA)
పైన ఆకాశంలో గాని, క్రింద భూమిమీద గాని భూమి క్రింద నీళ్లలో గాని ఉన్న దేని రూపంలో మీరు మీకోసం ప్రతిమను చేసుకోకూడదు.
షేర్ చేయి
చదువండి నిర్గమకాండము 20నిర్గమకాండము 20:4 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
పైన ఆకాశంలో గానీ, కింద భూమి మీద గానీ, భూమి కింద ఉండే నీళ్లలో గానీ ఎలాంటి ఆకారాన్నీ, ప్రతిమను తయారు చేసుకోకూడదు, వాటి ముందు సాష్టాంగపడ కూడదు, వాటిని పూజించ కూడదు.
షేర్ చేయి
చదువండి నిర్గమకాండము 20నిర్గమకాండము 20:4 పవిత్ర బైబిల్ (TERV)
“విగ్రహాలు ఏవీ మీరు చేయకూడదు పైన ఆకాశానికి సంబంధించింది గాని, క్రింద భూమికి సంబంధించిందిగాని, భూమి క్రింద నీళ్లకు సంబంధించిందిగాని, దేని విగ్రహాన్ని లేక పటాన్ని చేయవద్దు.
షేర్ చేయి
చదువండి నిర్గమకాండము 20