ద్వితీయోపదేశకాండము 3:24
ద్వితీయోపదేశకాండము 3:24 తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం (TSA)
“ప్రభువైన యెహోవా, మీ గొప్పతనాన్ని, మీ బలమైన చేతిని మీ సేవకునికి చూపించడం మొదలుపెట్టారు. ఆకాశంలో గాని భూమిమీదగాని మీరు చేసే పనులు, అద్భుతకార్యాలు చేయగల దేవుడెవరున్నారు?
షేర్ చేయి
Read ద్వితీయోపదేశకాండము 3ద్వితీయోపదేశకాండము 3:24 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
ఆకాశంలో గాని, భూమిపై గాని నువ్వు చేసే పనులు చేయగల దేవుడెవడు? నీ అంత పరాక్రమం చూపగల దేవుడెవడు?
షేర్ చేయి
Read ద్వితీయోపదేశకాండము 3ద్వితీయోపదేశకాండము 3:24 పవిత్ర బైబిల్ (TERV)
‘యెహోవా, నా ప్రభువా నేను నీ సేవకుడిని. నీవు చేసే ఆశ్చర్యకరమైన, శక్తివంతమైన విషయాలలో కొద్ది భాగం మాత్రమే నీవు నాకు చూపించావు అని నాకు తెలుసు. నీవు చేసిన శక్తివంతమైన మహత్కార్యాలను చేయగల దేవుడు ఆకాశంలో గాని భూమి మీదగాని లేడు.
షేర్ చేయి
Read ద్వితీయోపదేశకాండము 3