ద్వితీయోపదేశకాండము 24:16
ద్వితీయోపదేశకాండము 24:16 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
కొడుకుల పాపాన్నిబట్టి తండ్రులకు మరణశిక్ష విధించకూడదు, తండ్రుల పాపాన్ని బట్టి కొడుకులకు మరణశిక్ష విధించకూడదు. ఎవరి పాపానికి వారే మరణశిక్ష పొందాలి.
షేర్ చేయి
Read ద్వితీయోపదేశకాండము 24ద్వితీయోపదేశకాండము 24:16 పవిత్ర బైబిల్ (TERV)
“పిల్లలు చేసిన దేనికోసమైనా తండ్రులను చంపకూడదు. అలాగే తల్లిదండ్రులు చేసిన దేని కోసమూ పిల్లలను చంపకూడదు. ఒక వ్యక్తి స్వయంగా తాను చేసిన కీడు నిమిత్తము చంపబడాలి.
షేర్ చేయి
Read ద్వితీయోపదేశకాండము 24