ఎఫెసీయులకు వ్రాసిన లేఖ 6:2, 2-3, 3
ఎఫెసీయులకు వ్రాసిన లేఖ 6:2 TERV
“మీ తల్లిదండ్రుల్ని గౌరవించండి” అన్న దేవుని ఆజ్ఞ వాగ్దానముతో కూడినవాటిలో మొదటిది.
ఎఫెసీయులకు వ్రాసిన లేఖ 6:2-3 TERV
“మీ తల్లిదండ్రుల్ని గౌరవించండి” అన్న దేవుని ఆజ్ఞ వాగ్దానముతో కూడినవాటిలో మొదటిది. “మీకు శుభం కలుగుతుంది. భూలోకంలో మీ ఆయువు అభివృద్ధి చెంది ఆనందంగా జీవిస్తారు.”
ఎఫెసీయులకు వ్రాసిన లేఖ 6:3 TERV
“మీకు శుభం కలుగుతుంది. భూలోకంలో మీ ఆయువు అభివృద్ధి చెంది ఆనందంగా జీవిస్తారు.”