ఎఫెసీయులకు 6:2,2-3,3
ఎఫెసీయులకు 6:2 తెలుగు సమకాలీన అనువాదము (TCV)
“మీ తండ్రిని తల్లిని గౌరవించాలి, ఇది వాగ్దానంతో కూడిన మొదటి ఆజ్ఞ.
ఎఫెసీయులకు 6:2-3 తెలుగు సమకాలీన అనువాదము (TCV)
“మీ తండ్రిని తల్లిని గౌరవించాలి, ఇది వాగ్దానంతో కూడిన మొదటి ఆజ్ఞ. దాని వలన మీకు మేలు కలుగుతుంది, మీరు సంతోషంగా భూమి మీద దీర్ఘాయువు కలిగి జీవిస్తారు.”
ఎఫెసీయులకు 6:3 తెలుగు సమకాలీన అనువాదము (TCV)
దాని వలన మీకు మేలు కలుగుతుంది, మీరు సంతోషంగా భూమి మీద దీర్ఘాయువు కలిగి జీవిస్తారు.”
ఎఫెసీయులకు 6:2-3 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
“నీకు మేలు కలిగేలా నీ తండ్రిని తల్లిని గౌరవించు. అది నీకు దీర్ఘాయువును కలిగిస్తుంది.” ఇది వాగ్దానంతో కలిసి ఉన్న మొదటి ఆజ్ఞ.
ఎఫెసీ పత్రిక 6:2-3-2-3 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
“నీకు మేలు కలిగేలా నీ తండ్రిని తల్లిని గౌరవించు. అది నీకు దీర్ఘాయువును కలిగిస్తుంది.” ఇది వాగ్దానంతో కలిసి ఉన్న మొదటి ఆజ్ఞ.
ఎఫెసీ పత్రిక 6:2-3 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
“నీకు మేలు కలిగేలా నీ తండ్రిని తల్లిని గౌరవించు. అది నీకు దీర్ఘాయువును కలిగిస్తుంది.” ఇది వాగ్దానంతో కలిసి ఉన్న మొదటి ఆజ్ఞ.
ఎఫెసీయులకు 6:2 పవిత్ర బైబిల్ (TERV)
“మీ తల్లిదండ్రుల్ని గౌరవించండి” అన్న దేవుని ఆజ్ఞ వాగ్దానముతో కూడినవాటిలో మొదటిది.
ఎఫెసీయులకు వ్రాసిన లేఖ 6:2-3 పవిత్ర బైబిల్ (TERV)
“మీ తల్లిదండ్రుల్ని గౌరవించండి” అన్న దేవుని ఆజ్ఞ వాగ్దానముతో కూడినవాటిలో మొదటిది. “మీకు శుభం కలుగుతుంది. భూలోకంలో మీ ఆయువు అభివృద్ధి చెంది ఆనందంగా జీవిస్తారు.”
ఎఫెసీయులకు వ్రాసిన లేఖ 6:3 పవిత్ర బైబిల్ (TERV)
“మీకు శుభం కలుగుతుంది. భూలోకంలో మీ ఆయువు అభివృద్ధి చెంది ఆనందంగా జీవిస్తారు.”
ఎఫెసీయులకు 6:2-3 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)
నీకు మేలు కలుగునట్లు నీ తండ్రిని తల్లిని సన్మానింపుము, అప్పుడు నీవు భూమిమీద దీర్ఘాయుష్మంతుడ వగుదువు, ఇది వాగ్దానముతోకూడిన ఆజ్ఞలలో మొదటిది.
ఎఫెసీయులకు 6:2-3-2-3 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)
నీకు మేలు కలుగునట్లు నీ తండ్రిని తల్లిని సన్మానింపుము, అప్పుడు నీవు భూమిమీద దీర్ఘాయుష్మంతుడ వగుదువు, ఇది వాగ్దానముతోకూడిన ఆజ్ఞలలో మొదటిది.
ఎఫెసీయులకు 6:2-3 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)
నీకు మేలు కలుగునట్లు నీ తండ్రిని తల్లిని సన్మానింపుము, అప్పుడు నీవు భూమిమీద దీర్ఘాయుష్మంతుడ వగుదువు, ఇది వాగ్దానముతోకూడిన ఆజ్ఞలలో మొదటిది.
ఎఫెసీయులకు 6:2 Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం (OTSA)
“మీ తండ్రిని తల్లిని గౌరవించాలి, ఇది వాగ్దానంతో కూడిన మొదటి ఆజ్ఞ.
ఎఫెసీ పత్రిక 6:2-3 Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం (OTSA)