1
కీర్తనలు 80:19
తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం
సైన్యాల యెహోవా, దేవా, మమ్మల్ని తిరిగి రప్పించండి; మేము రక్షింపబడేలా, మీ ముఖం మాపై ప్రకాశింపజేయండి.
సరిపోల్చండి
కీర్తనలు 80:19 ని అన్వేషించండి
2
కీర్తనలు 80:3
ఓ దేవా, మమ్మల్ని తిరిగి రప్పించండి; మేము రక్షింపబడేలా మీ ముఖం మాపై ప్రకాశింపజేయండి.
కీర్తనలు 80:3 ని అన్వేషించండి
3
కీర్తనలు 80:18
అప్పుడు మేము మీ దగ్గర నుండి వెళ్లము; మమ్మల్ని ఉజ్జీవింపచేయండి, మీ పేరట మేము ప్రార్థిస్తాము.
కీర్తనలు 80:18 ని అన్వేషించండి
4
కీర్తనలు 80:7
సైన్యాలకు అధిపతియైన దేవా, మమ్మల్ని పునరుద్ధరించండి; మేము రక్షింపబడేలా మీ ముఖం మాపై ప్రకాశింపజేయండి.
కీర్తనలు 80:7 ని అన్వేషించండి
హోమ్
బైబిల్
ప్రణాళికలు
వీడియోలు