కీర్తనలు 80:3
కీర్తనలు 80:3 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
దేవా, చెరలోనుంచి మమ్మల్ని రప్పించు, మాకు విడుదల దొరికేలా నీ ముఖకాంతి మా మీద ప్రకాశించనివ్వు.
షేర్ చేయి
Read కీర్తనలు 80కీర్తనలు 80:3 పవిత్ర బైబిల్ (TERV)
దేవా, మరల మమ్మల్ని స్వీకరించుము. మేము రక్షించబడునట్లు నీ ముఖాన్ని మా మీద ప్రకాశింపచేయుము.
షేర్ చేయి
Read కీర్తనలు 80