కీర్తనలు 80:7
కీర్తనలు 80:7 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
సేనల ప్రభువైన దేవా, చెరలోనుంచి మమ్మల్ని రప్పించు, మాకు విడుదల దొరికేలా నీ ముఖకాంతి మా మీద ప్రకాశించనివ్వు.
షేర్ చేయి
Read కీర్తనలు 80కీర్తనలు 80:7 పవిత్ర బైబిల్ (TERV)
సర్వశక్తిమంతుడవైన దేవా, మరల మమ్మల్ని అంగీకరించుము. నీ ముఖము మామీద ప్రకాశించునట్లు మమ్మల్ని రక్షించుము.
షేర్ చేయి
Read కీర్తనలు 80