1
కీర్తనలు 5:12
తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం
యెహోవా, నీతిమంతులను మీరు తప్పక దీవిస్తారు; డాలుతో కప్పినట్లు మీరు వారిని దయతో కప్పుతారు.
సరిపోల్చండి
కీర్తనలు 5:12 ని అన్వేషించండి
2
కీర్తనలు 5:3
యెహోవా, ఉదయాన మీరు నా స్వరం వింటారు; ఉదయాన నేను నా మనవులు మీ ముందుంచి ఆశతో వేచి ఉంటాను.
కీర్తనలు 5:3 ని అన్వేషించండి
3
కీర్తనలు 5:11
అయితే మిమ్మల్ని ఆశ్రయించిన వారందరు సంతోషిస్తారు; వారు ఎల్లప్పుడు ఆనంద గానం చేస్తారు. మీ నామాన్ని ప్రేమించేవారు మీలో ఆనందించేలా, మీరు వారిని కాపాడండి.
కీర్తనలు 5:11 ని అన్వేషించండి
4
కీర్తనలు 5:8
యెహోవా, నా శత్రువులను బట్టి మీ నీతిలో నన్ను నడిపించండి. మీ మార్గాన్ని నాకు స్పష్టం చేయండి.
కీర్తనలు 5:8 ని అన్వేషించండి
5
కీర్తనలు 5:2
నా రాజా నా దేవా, సాయం కోసం నేను చేసే మొరను వినండి, మీకే నేను ప్రార్థిస్తున్నాను.
కీర్తనలు 5:2 ని అన్వేషించండి
హోమ్
బైబిల్
ప్రణాళికలు
వీడియోలు