1
కీర్తనలు 4:8
తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం
నేను ప్రశాంతంగా పడుకుని నిద్రపోతాను. ఎందుకంటే యెహోవా, మీరు మాత్రమే నన్ను క్షేమంగా నివసించేలా చేస్తారు.
సరిపోల్చండి
కీర్తనలు 4:8 ని అన్వేషించండి
2
కీర్తనలు 4:4
వణకండి, పాపం చేయకండి. మీరు మీ పడకలో ఉన్నప్పుడు ధ్యానం చేసుకుంటూ ప్రశాంతంగా ఉండండి. సెలా
కీర్తనలు 4:4 ని అన్వేషించండి
3
కీర్తనలు 4:1
నీతిమంతుడవైన నా దేవా, నేను మిమ్మల్ని పిలిచినప్పుడు నాకు జవాబు ఇవ్వండి. నా బాధ నుండి నాకు ఉపశమనం ఇవ్వండి; నాపై దయచూపి నా ప్రార్థన వినండి.
కీర్తనలు 4:1 ని అన్వేషించండి
హోమ్
బైబిల్
ప్రణాళికలు
వీడియోలు