1
కీర్తనలు 6:9
తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం
కనికరం కోసం చేసిన నా మొరను యెహోవా ఆలకించారు; యెహోవా నా ప్రార్థన అంగీకరిస్తారు.
సరిపోల్చండి
కీర్తనలు 6:9 ని అన్వేషించండి
2
కీర్తనలు 6:2
యెహోవా, నేను బలహీనుడను, నాపై దయ చూపండి; యెహోవా, నా ఎముకలు వేదనలో ఉన్నాయి, నన్ను బాగుచేయండి.
కీర్తనలు 6:2 ని అన్వేషించండి
3
కీర్తనలు 6:8
యెహోవా నా మొర ఆలకించారు, కాబట్టి చెడు చేసేవారలారా, నా నుండి దూరంగా వెళ్లండి.
కీర్తనలు 6:8 ని అన్వేషించండి
4
కీర్తనలు 6:4
యెహోవా, తిరిగి రండి, నన్ను విడిపించండి; మీ మారని ప్రేమను బట్టి నన్ను రక్షించండి.
కీర్తనలు 6:4 ని అన్వేషించండి
హోమ్
బైబిల్
ప్రణాళికలు
వీడియోలు