1
కీర్తనలు 33:20
తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం
మనం నిరీక్షణ కలిగి యెహోవా కోసం వేచి ఉందాం; మనకు సహాయం మనకు డాలు ఆయనే.
సరిపోల్చండి
కీర్తనలు 33:20 ని అన్వేషించండి
2
కీర్తనలు 33:18-19
కానీ యెహోవా కళ్లు ఆయనకు భయపడే వారిపైన, తన మారని ప్రేమలో ఆశ పెట్టుకున్న వారిపైన ఉన్నాయి. ఆయన మరణం నుండి వారి ప్రాణాన్ని తప్పిస్తారు, కరువు సమయంలో వారిని సజీవులుగా ఉంచుతారు.
కీర్తనలు 33:18-19 ని అన్వేషించండి
హోమ్
బైబిల్
ప్రణాళికలు
వీడియోలు