1
కీర్తనలు 34:18
తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం
విరిగిన హృదయం గలవారికి యెహోవా సమీపంగా ఉంటారు. ఆత్మలో నలిగినవారిని ఆయన రక్షిస్తారు.
సరిపోల్చండి
కీర్తనలు 34:18 ని అన్వేషించండి
2
కీర్తనలు 34:4
నేను యెహోవాను వెదికాను, ఆయన నాకు జవాబిచ్చారు; నా భయాలన్నిటి నుండి ఆయన నన్ను విడిపించారు.
కీర్తనలు 34:4 ని అన్వేషించండి
3
కీర్తనలు 34:19
నీతిమంతులకు అనేక శ్రమలు కలుగవచ్చు, కాని, యెహోవా వాటన్నిటిలో నుండి వారిని విడిపిస్తారు.
కీర్తనలు 34:19 ని అన్వేషించండి
4
కీర్తనలు 34:8
యెహోవా మంచివాడని రుచి చూసి తెలుసుకోండి; ఆయనను ఆశ్రయించినవారు ధన్యులు.
కీర్తనలు 34:8 ని అన్వేషించండి
5
కీర్తనలు 34:5
ఆయన వైపు చూసేవారికి వెలుగు కలుగుతుంది; వారి ముఖాలు ఎప్పుడూ సిగ్గుపడవు.
కీర్తనలు 34:5 ని అన్వేషించండి
6
కీర్తనలు 34:17
నీతిమంతులు మొరపెట్టగా యెహోవా ఆలకిస్తారు; వారి ఇబ్బందులన్నిటి నుండి ఆయన వారిని విడిపిస్తారు.
కీర్తనలు 34:17 ని అన్వేషించండి
7
కీర్తనలు 34:7
యెహోవా దూత ఆయనకు భయపడేవారి చుట్టూ ఉండి, వారిని విడిపిస్తాడు.
కీర్తనలు 34:7 ని అన్వేషించండి
8
కీర్తనలు 34:14
కీడు చేయడం మాని మేలు చేయాలి; సమాధానాన్ని వెదికి దానిని వెంటాడాలి.
కీర్తనలు 34:14 ని అన్వేషించండి
9
కీర్తనలు 34:13
మీరు చెడు పలుకకుండ మీ నాలుకను, అబద్ధాలు చెప్పకుండ తమ పెదవులను అదుపులో పెట్టుకోవాలి.
కీర్తనలు 34:13 ని అన్వేషించండి
10
కీర్తనలు 34:15
యెహోవా కళ్లు నీతిమంతుల మీద ఉన్నాయి, ఆయన చెవులు వారి మొరను వింటాయి
కీర్తనలు 34:15 ని అన్వేషించండి
11
కీర్తనలు 34:3
నాతో కలిసి యెహోవాను మహిమపరచండి; మనం కలసి ఆయన నామాన్ని గొప్ప చేద్దాం.
కీర్తనలు 34:3 ని అన్వేషించండి
హోమ్
బైబిల్
ప్రణాళికలు
వీడియోలు