1
కీర్తనలు 32:8
తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం
మీరు నడవాల్సిన మార్గాన్ని నేను మీకు ఉపదేశించి నేర్పుతాను; మీమీద దృష్టిపెట్టి నేను మీకు సలహా ఇస్తాను.
సరిపోల్చండి
కీర్తనలు 32:8 ని అన్వేషించండి
2
కీర్తనలు 32:7
నా దాగుచోటు మీరే; కష్టాల నుండి మీరే నన్ను కాపాడతారు విమోచన గీతాలతో నా చుట్టూ ఆవరించారు. సెలా
కీర్తనలు 32:7 ని అన్వేషించండి
3
కీర్తనలు 32:5
అప్పుడు నేను నా పాపాన్ని మీ దగ్గర ఒప్పుకున్నాను నా దోషాన్ని నేను దాచుకోలేదు. “యెహోవా ఎదుట నా అతిక్రమాలను ఒప్పుకుంటాను” అని ఒప్పుకున్నాను. అప్పుడు నా అతిక్రమాన్ని మీరు క్షమించారు. సెలా
కీర్తనలు 32:5 ని అన్వేషించండి
4
కీర్తనలు 32:1
తమ పాపాలు క్షమించబడినవారు తమ పాపాలు పరిహరించబడినవారు ధన్యులు.
కీర్తనలు 32:1 ని అన్వేషించండి
5
కీర్తనలు 32:2
యెహోవాచేత పాపం లేనివారిగా పరిగణించబడినవారు ఆత్మలో మోసం లేనివారు ధన్యులు.
కీర్తనలు 32:2 ని అన్వేషించండి
6
కీర్తనలు 32:6
మీరు దొరికే సమయంలోనే నమ్మకమైన వారంతా మీకు ప్రార్థించుదురు గాక; జలప్రవాహాలు ఉప్పొంగినా వారిని చేరవు.
కీర్తనలు 32:6 ని అన్వేషించండి
హోమ్
బైబిల్
ప్రణాళికలు
వీడియోలు