1
కీర్తనలు 13:5
తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం
అయితే నేను మారని మీ ప్రేమను నమ్ముతున్నాను; మీ రక్షణలో నా హృదయం సంతోషిస్తుంది.
సరిపోల్చండి
కీర్తనలు 13:5 ని అన్వేషించండి
2
కీర్తనలు 13:6
యెహోవా నా మీద దయ చూపారు, కాబట్టి నేను ఆయనకు స్తుతి పాడతాను.
కీర్తనలు 13:6 ని అన్వేషించండి
3
కీర్తనలు 13:1
యెహోవా, ఎంతకాలం నన్ను మరచిపోతారు? ఎంతకాలం మీ ముఖాన్ని నా నుండి దాచిపెడతారు?
కీర్తనలు 13:1 ని అన్వేషించండి
4
కీర్తనలు 13:2
ఎంతకాలం నా ఆలోచనలతో నేను పెనుగులాడాలి? ఎంతకాలం నా హృదయంలో నేను దుఃఖపడాలి? ఎంతకాలం నా శత్రువు నాపై విజయం సాధిస్తాడు?
కీర్తనలు 13:2 ని అన్వేషించండి
హోమ్
బైబిల్
ప్రణాళికలు
వీడియోలు