1
కీర్తనలు 12:6
తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం
యెహోవా మాటలు నిర్దోషమైనవి, అవి మట్టి మూసలో శుద్ధి చేసిన వెండిలా పవిత్రమైనవి, ఏడుసార్లు శుద్ధి చేయబడిన బంగారం లాంటివి.
సరిపోల్చండి
కీర్తనలు 12:6 ని అన్వేషించండి
2
కీర్తనలు 12:7
యెహోవా, అవసరంలో ఉన్నవారిని మీరు క్షేమంగా ఉంచుతారు ఈ చెడ్డతరం వారి నుండి నిత్యం కాపాడతారు
కీర్తనలు 12:7 ని అన్వేషించండి
3
కీర్తనలు 12:5
“దీనులు దోపిడికి గురవుతున్నారు, అవసరంలో ఉన్నవారు మూల్గుతున్నారు కనుక, నేను ఇప్పుడే లేచి దుర్భాషలాడే వారి నుండి నేను వారిని రక్షిస్తాను” అని యెహోవా అంటున్నారు.
కీర్తనలు 12:5 ని అన్వేషించండి
హోమ్
బైబిల్
ప్రణాళికలు
వీడియోలు