1
కీర్తనలు 10:17-18
తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం
యెహోవా, మీరు బాధపడేవారి కోరిక విన్నారు; మీరు వారి ప్రార్థనను ఆలకించి వారిని ప్రోత్సహిస్తారు. తండ్రిలేనివారిని అణచివేయబడిన వారిని మీరు రక్షిస్తారు, అప్పుడు మానవులెవ్వరు ఎన్నడు భయాన్ని కలిగించరు.
సరిపోల్చండి
కీర్తనలు 10:17-18 ని అన్వేషించండి
2
కీర్తనలు 10:14
దేవా, మీరైతే బాధితుల ఇబ్బందిని చూస్తారు; వారి దుఃఖాన్ని మీరు లక్ష్యపెట్టి బాధ్యత తీసుకుంటారు. నిస్సహాయులు మిమ్మల్ని ఆశ్రయిస్తారు; తండ్రిలేనివారికి మీరే సహాయకులు.
కీర్తనలు 10:14 ని అన్వేషించండి
3
కీర్తనలు 10:1
యెహోవా, ఎందుకు దూరంగా నిలిచి ఉన్నారు? నేను కష్టంలో ఉన్నప్పుడు మీరెందుకు దాక్కుంటారు?
కీర్తనలు 10:1 ని అన్వేషించండి
4
కీర్తనలు 10:12
యెహోవా, లెండి! ఓ దేవా, మీ చేయి పైకెత్తండి. నిస్సహాయులను మరువకండి.
కీర్తనలు 10:12 ని అన్వేషించండి
హోమ్
బైబిల్
ప్రణాళికలు
వీడియోలు