1
కీర్తనలు 9:10
తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం
మీ నామం తెలిసిన వారు మీమీద నమ్మకం ఉంచుతారు, ఎందుకంటే యెహోవా, మిమ్మల్ని వెదికే వారిని మీరు ఎన్నడూ విడువరు.
సరిపోల్చండి
కీర్తనలు 9:10 ని అన్వేషించండి
2
కీర్తనలు 9:1
యెహోవా, నేను నా హృదయమంతటితో మిమ్మల్ని స్తుతిస్తాను; మీ అద్భుతమైన క్రియల గురించి నేను చెప్తాను.
కీర్తనలు 9:1 ని అన్వేషించండి
3
కీర్తనలు 9:9
అణచివేయబడిన వారికి యెహోవా ఆశ్రయం, కష్ట సమయాల్లో బలమైన కోట.
కీర్తనలు 9:9 ని అన్వేషించండి
4
కీర్తనలు 9:2
మీలో నేను ఆనందించి సంతోషిస్తాను; ఓ మహోన్నతుడా, మీ నామాన్ని బట్టి నేను స్తుతులు పాడతాను.
కీర్తనలు 9:2 ని అన్వేషించండి
5
కీర్తనలు 9:8
ఆయన నీతితో లోకాన్ని పరిపాలిస్తారు ఆయన దేశాలను న్యాయంగా తీర్పు తీరుస్తారు.
కీర్తనలు 9:8 ని అన్వేషించండి
హోమ్
బైబిల్
ప్రణాళికలు
వీడియోలు