1
సామెతలు 7:2-3
తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం
నా ఆజ్ఞలు నీవు పాటిస్తే నీవు బ్రతుకుతావు; నా బోధనలను నీ కనుపాపలా కాపాడు. నీ వ్రేళ్ళకు వాటిని కట్టుకో; నీ హృదయ పలక మీద వ్రాసుకో.
సరిపోల్చండి
సామెతలు 7:2-3 ని అన్వేషించండి
2
సామెతలు 7:1
నా కుమారుడా, నా మాటలు పాటించు, నా ఆజ్ఞలను నీలో భద్రపరచుకో.
సామెతలు 7:1 ని అన్వేషించండి
3
సామెతలు 7:5
అవి నిన్ను వ్యభిచారిణి నుండి కాపాడతాయి, దారితప్పిన స్త్రీ యొక్క మోహపు మాటల నుండి నిన్ను కాపాడతాయి.
సామెతలు 7:5 ని అన్వేషించండి
హోమ్
బైబిల్
ప్రణాళికలు
వీడియోలు