1
సామెతలు 8:35
తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం
నన్ను కనుగొనేవారు జీవాన్ని కనుగొంటారు, వారు యెహోవా దయ పొందుకుంటారు.
సరిపోల్చండి
సామెతలు 8:35 ని అన్వేషించండి
2
సామెతలు 8:13
యెహోవాయందు భయభక్తులు కలిగి ఉండడం, చెడును అసహ్యించుకోవడమే; గర్వం, అహంకారం, చెడు పనులను చేయుట, అబద్ధపు మాటలు నాకు అసహ్యము.
సామెతలు 8:13 ని అన్వేషించండి
3
సామెతలు 8:10-11
వెండికి ఆశపడక నేను చెప్పు మాటలను అంగీకరించండి, మేలిమి బంగారానికి ఆశపడక తెలివిని సంపాదించండి. జ్ఞానం, ముత్యాల కంటే శ్రేష్ఠమైనది, విలువగల వస్తువులు ఏమియు దానితో సరికావు.
సామెతలు 8:10-11 ని అన్వేషించండి
హోమ్
బైబిల్
ప్రణాళికలు
వీడియోలు