1
సామెతలు 6:16-19
తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం
యెహోవాకు హేయమైనవి ఆరు, ఆయనకు హేయమైనవి ఏడు కలవు. అవి ఏమనగా, అహంకారపు కళ్లు, అబద్ధమాడే నాలుక, నిర్దోషులను చంపే చేతులు. చెడ్డ పన్నాగాలు చేసే హృదయం, కీడు చేయడానికి త్వరపడే పాదాలు, అబద్ధాలు చెప్పే అబద్ధసాక్షి, సమాజంలో గొడవ రేపే వ్యక్తి.
సరిపోల్చండి
సామెతలు 6:16-19 ని అన్వేషించండి
2
సామెతలు 6:6
సోమరీ, చీమల దగ్గరకు వెళ్లు; అవి నడిచే విధానం చూసి జ్ఞానం తెచ్చుకో.
సామెతలు 6:6 ని అన్వేషించండి
3
సామెతలు 6:10-11
ఇంకొంచెం నిద్ర, ఇంకొంచెం కునుకు, ఇంకొంచెం సేపు విశ్రాంతి అంటూ చేతులు ముడుచుకుంటాను అంటావు. పేదరికం నీ మీదికి దొంగలా, లేమి ఆయుధాలు ధరించినవానిలా నీ మీదికి వస్తుంది.
సామెతలు 6:10-11 ని అన్వేషించండి
4
సామెతలు 6:20-21
నా కుమారుడా, నీ తండ్రి ఆజ్ఞలు పాటించు నీ తల్లి ఉపదేశాన్ని త్రోసివేయకు. వాటిని ఎప్పుడు నీ హృదయంలో పదిలంగా ఉంచుకో; నీ మెడ చుట్టూ వాటిని కట్టుకో.
సామెతలు 6:20-21 ని అన్వేషించండి
హోమ్
బైబిల్
ప్రణాళికలు
వీడియోలు