1
సామెతలు 5:21
తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం
ఎందుకంటే మనుష్యుల మార్గాలు యెహోవా కళ్ళెదుట ఉన్నాయి, ఆయన వారి మార్గాలన్నిటిని పరిశీలిస్తారు.
సరిపోల్చండి
సామెతలు 5:21 ని అన్వేషించండి
2
సామెతలు 5:15
మీ సొంత కుండలోని నీళ్లను త్రాగండి, మీ సొంత బావిలో నుండి వచ్చే నీటినే త్రాగండి.
సామెతలు 5:15 ని అన్వేషించండి
3
సామెతలు 5:22
దుష్టుల చెడు క్రియలు వారిని చిక్కుల్లో పెడతాయి; వారి పాపపు త్రాళ్లు వారిని గట్టిగా బిగిస్తాయి.
సామెతలు 5:22 ని అన్వేషించండి
4
సామెతలు 5:3-4
వ్యభిచారం చేసే స్త్రీ పెదవులు తేనె బిందువులాంటివి, దాని నోరు నూనె కంటే నునుపైనది; కాని చివరకు అది పైత్యరసమంత చేదుగా, రెండంచులు గల ఖడ్గమంత పదునుగా ఉంటుంది.
సామెతలు 5:3-4 ని అన్వేషించండి
హోమ్
బైబిల్
ప్రణాళికలు
వీడియోలు