1
సామెతలు 4:23
తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం
అన్నిటికి మించి, నీ హృదయాన్ని కాపాడుకో, ఎందుకంటే నీ హృదయంలోనుండి జీవన వనరులు ప్రవహిస్తాయి.
సరిపోల్చండి
సామెతలు 4:23 ని అన్వేషించండి
2
సామెతలు 4:26
నీ పాదాలకు తిన్నని మార్గాన్ని ఏర్పరచుకో నీ మార్గాలన్ని స్థిరంగా ఉంటాయి.
సామెతలు 4:26 ని అన్వేషించండి
3
సామెతలు 4:24
నీ నోటిని వక్రబుద్ధికి దూరంగా ఉంచుకో; మోసపూరితమైన మాటలు నీ పెదాలకు దూరంగా ఉంచుకో.
సామెతలు 4:24 ని అన్వేషించండి
4
సామెతలు 4:7
జ్ఞానానికి ఆరంభం ఇది: జ్ఞానం సర్వోన్నతమైనది, దానిని పొందుకో. నీకున్నదంతా ఖర్చైనా సరే, వివేకాన్ని సంపాదించుకో.
సామెతలు 4:7 ని అన్వేషించండి
5
సామెతలు 4:18-19
నీతిమంతుల మార్గం ఉదయించే సూర్యునిలా, పూర్తి పగటి వెలుగు వచ్చేవరకు ప్రకాశిస్తుంది. కాని దుష్టుల మార్గం కటిక చీకటిమయం; వారు దేని చేత తొట్రిల్లుతున్నారో వారికే తెలియదు.
సామెతలు 4:18-19 ని అన్వేషించండి
6
సామెతలు 4:6
నీవు జ్ఞానాన్ని విడచిపెట్టకు, అది నిన్ను కాపాడుతుంది; నీవు దానిని ప్రేమించు, ఆమె నీకు కావలిదానిగా ఉంటుంది.
సామెతలు 4:6 ని అన్వేషించండి
7
సామెతలు 4:13
ఉపదేశాన్ని పట్టుకో, దానిని విడచిపెట్టకు; అది నీకు జీవం కాబట్టి దానిని జాగ్రత్తగా ఉంచుకో.
సామెతలు 4:13 ని అన్వేషించండి
8
సామెతలు 4:14
దుర్మార్గుల త్రోవలో నీ పాదం ఉంచవద్దు కీడుచేసేవారి మార్గంలో నడవవద్దు.
సామెతలు 4:14 ని అన్వేషించండి
9
సామెతలు 4:1
నా కుమారులారా, తండ్రి ఉపదేశాలను ఆలకించండి; వాటిని శ్రద్ధగా ఆలకించండి వివేకం పొందండి.
సామెతలు 4:1 ని అన్వేషించండి
హోమ్
బైబిల్
ప్రణాళికలు
వీడియోలు