1
సామెతలు 16:3
తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం
మీ పనులను యెహోవాకు అప్పగించండి, మీ ప్రణాళికలు స్థిరపరచబడతాయి.
సరిపోల్చండి
సామెతలు 16:3 ని అన్వేషించండి
2
సామెతలు 16:9
మనుష్యులు తాము చేయబోయేది తమ హృదయాల్లో ఆలోచిస్తారు, యెహోవా వారి అడుగులను స్ధిరపరుస్తారు.
సామెతలు 16:9 ని అన్వేషించండి
3
సామెతలు 16:24
దయ గల మాటలు తేనెతెట్టె వంటివి, అవి ప్రాణానికి తియ్యనివి ఎముకలకు ఆరోగ్యకరమైనవి.
సామెతలు 16:24 ని అన్వేషించండి
4
సామెతలు 16:1
హృదయ ప్రణాళికల మనుష్యులకు చెందినవి, కాని నాలుక యొక్క సరియైన జవాబు యెహోవా నుండి వస్తుంది.
సామెతలు 16:1 ని అన్వేషించండి
5
సామెతలు 16:32
యుద్ధవీరునికంటే సహనం గలవాడు, పట్టణాన్ని స్వాధీనం చేసుకునేవానికంటే తన మనస్సును అదుపు చేసుకోగలవాడు మేలు.
సామెతలు 16:32 ని అన్వేషించండి
6
సామెతలు 16:18
నాశనానికి ముందు గర్వం, పతనానికి ముందు అహంకారం వెళ్తాయి.
సామెతలు 16:18 ని అన్వేషించండి
7
సామెతలు 16:2
ఒక వ్యక్తి యొక్క అన్ని మార్గాలు వారికి సరియైనవిగా కనిపిస్తాయి, అయితే ఉద్దేశాలు తూకం వేయబడతాయి.
సామెతలు 16:2 ని అన్వేషించండి
8
సామెతలు 16:20
ఉపదేశాన్ని పాటించేలా జాగ్రత్తవహించేవాడు వర్ధిల్లుతాడు, యెహోవాను నమ్ముకునేవాడు ధన్యుడు.
సామెతలు 16:20 ని అన్వేషించండి
9
సామెతలు 16:8
అన్యాయం చేత కలిగిన గొప్ప రాబడి కంటే, నీతితో కూడిన కొంచెము మేలు.
సామెతలు 16:8 ని అన్వేషించండి
10
సామెతలు 16:25
ఒకని ఎదుట సరియైనదిగా కనబడే ఓ మార్గం ఉంది, అయితే చివరికి అది మరణానికి నడిపిస్తుంది.
సామెతలు 16:25 ని అన్వేషించండి
11
సామెతలు 16:28
మూర్ఖులు తగవు రేపుతారు, పుకార్లు సన్నిహితులైన స్నేహితులను వేరు చేస్తాయి.
సామెతలు 16:28 ని అన్వేషించండి
హోమ్
బైబిల్
ప్రణాళికలు
వీడియోలు