1
సామెతలు 15:1
తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం
మృదువైన మాట కోపాన్ని చల్లార్చుతుంది, నొప్పించే మాట కోపం రేపుతుంది.
సరిపోల్చండి
సామెతలు 15:1 ని అన్వేషించండి
2
సామెతలు 15:33
యెహోవాయందు భయభక్తులు కలిగి ఉండడం జ్ఞానం నేర్చుకోడానికి సాధనము ఘనతకు ముందు వినయం ఉంటుంది.
సామెతలు 15:33 ని అన్వేషించండి
3
సామెతలు 15:4
నెమ్మది గల నాలుక జీవ వృక్షము కాని పనికిమాలిన నాలుక ఆత్మకు భంగము కలుగజేస్తుంది.
సామెతలు 15:4 ని అన్వేషించండి
4
సామెతలు 15:22
ఆలోచనలు చెప్పువారు లేనిచోట తలంపులు వృధాయగును, ఆలోచన చెప్పువారు ఎక్కువ మంది ఉన్న ఎడల తలంపులు బలపడును.
సామెతలు 15:22 ని అన్వేషించండి
5
సామెతలు 15:13
హృదయంలో ఆనందం ముఖాన్ని వికసింపజేస్తుంది, మనోవేదన ఆత్మను కృంగదీస్తుంది.
సామెతలు 15:13 ని అన్వేషించండి
6
సామెతలు 15:3
యెహోవా కళ్లు ప్రతిచోట ఉంటాయి, చెడ్డవారిని మంచివారిని చూస్తూ ఉంటాయి.
సామెతలు 15:3 ని అన్వేషించండి
7
సామెతలు 15:16
నెమ్మది లేకుండా ఎక్కువ ధనముండడం కంటే, కొంచెమే కలిగి ఉండి యెహోవాయందు భయం ఉంటే మేలు.
సామెతలు 15:16 ని అన్వేషించండి
8
సామెతలు 15:18
ఉద్రేకంతో కూడిన కోపం తగాదా రేపుతుంది, దీర్ఘశాంతం తగాదాను శాంతింపజేస్తుంది.
సామెతలు 15:18 ని అన్వేషించండి
9
సామెతలు 15:28
నీతిమంతుల హృదయం సరియైన జవాబివ్వడానికి ప్రయత్నిస్తుంది, భక్తిహీనుల నోరు చెడ్డ మాటలు కుమ్మరిస్తుంది.
సామెతలు 15:28 ని అన్వేషించండి
హోమ్
బైబిల్
ప్రణాళికలు
వీడియోలు