1
కీర్తనలు 40:1-2
పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)
యెహోవాకొరకు నేను సహనముతో కనిపెట్టు కొంటిని ఆయన నాకు చెవియొగ్గి నా మొఱ్ఱ ఆలకించెను. నాశనకరమైన గుంటలోనుండియు జిగటగల దొంగఊబిలోనుండియు ఆయన నన్ను పైకెత్తెను నా పాదములు బండమీద నిలిపి నా అడుగులు స్థిర పరచెను.
సరిపోల్చండి
Explore కీర్తనలు 40:1-2
2
కీర్తనలు 40:3
తనకు స్తోత్రరూపమగు క్రొత్తగీతమును మన దేవుడు నా నోట నుంచెను. అనేకులు దాని చూచి భయభక్తులుగలిగి యెహోవా యందు నమ్మికయుంచెదరు.
Explore కీర్తనలు 40:3
3
కీర్తనలు 40:4
గర్విష్ఠులనైనను త్రోవ విడిచి అబద్ధములతట్టు తిరుగు వారినైనను లక్ష్యపెట్టక యెహోవాను నమ్ముకొనువాడు ధన్యుడు.
Explore కీర్తనలు 40:4
4
కీర్తనలు 40:8
నా దేవా, నీ చిత్తము నెరవేర్చుట నాకు సంతోషము నీ ధర్మశాస్త్రము నా ఆంతర్యములోనున్నది.
Explore కీర్తనలు 40:8
5
కీర్తనలు 40:11
యెహోవా, నీవు నీ వాత్సల్యమును నాకు దూరము చేయవు నీ కృపాసత్యములు ఎప్పుడును నన్ను కాపాడునుగాక
Explore కీర్తనలు 40:11
హోమ్
బైబిల్
ప్రణాళికలు
వీడియోలు