1
కీర్తనలు 39:7
పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)
ప్రభువా, నేను దేనికొరకు కనిపెట్టుకొందును? నిన్నే నేను నమ్ముకొనియున్నాను.
సరిపోల్చండి
కీర్తనలు 39:7 ని అన్వేషించండి
2
కీర్తనలు 39:4
–యెహోవా, నా అంతము ఎట్లుండునది నా దినముల ప్రమాణము ఎంతైనది నాకు తెలుపుము. నా ఆయువు ఎంత అల్పమైనదో నేను తెలిసికొన గోరుచున్నాను.
కీర్తనలు 39:4 ని అన్వేషించండి
హోమ్
బైబిల్
ప్రణాళికలు
వీడియోలు