1
కీర్తనలు 41:1
పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)
బీదలను కటాక్షించువాడు ధన్యుడు ఆపత్కాలమందు యెహోవా వానిని తప్పించును.
సరిపోల్చండి
కీర్తనలు 41:1 ని అన్వేషించండి
2
కీర్తనలు 41:3
రోగశయ్యమీద యెహోవా వానిని ఆదరించును రోగము కలుగగా నీవే వానిని స్వస్థపరచుదువు.
కీర్తనలు 41:3 ని అన్వేషించండి
3
కీర్తనలు 41:12
నా యథార్థతనుబట్టి నీవు నన్ను ఉద్ధరించుచున్నావు నీ సన్నిధిని నిత్యము నన్ను నిలువబెట్టుదువు.
కీర్తనలు 41:12 ని అన్వేషించండి
4
కీర్తనలు 41:4
–యెహోవా నీ దృష్టియెదుట నేను పాపము చేసి యున్నాను నన్ను కరుణింపుము నా ప్రాణమును స్వస్థపరచుము అని మనవి చేసియున్నాను.
కీర్తనలు 41:4 ని అన్వేషించండి
హోమ్
బైబిల్
ప్రణాళికలు
వీడియోలు