1
సంఖ్యాకాండము 23:19
పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)
దేవుడు అబద్ధమాడుటకు ఆయన మానవుడు కాడు పశ్చాత్తాపపడుటకు ఆయన నరపుత్రుడు కాడు ఆయన చెప్పి చేయకుండునా? ఆయన మాట యిచ్చి స్థాపింపకుండునా?
సరిపోల్చండి
Explore సంఖ్యాకాండము 23:19
2
సంఖ్యాకాండము 23:23
నిజముగా యాకోబులో మంత్రము లేదు ఇశ్రాయేలులో శకునము లేదు ఆయాకాలములందు దేవుని కార్యములు యాకోబు వంశస్థులగు ఇశ్రాయేలీయులకు తెలియ చెప్పబడును.
Explore సంఖ్యాకాండము 23:23
3
సంఖ్యాకాండము 23:20
ఇదిగో దీవించుమని నాకు సెలవాయెను ఆయన దీవించెను; నేను దాని మార్చలేను.
Explore సంఖ్యాకాండము 23:20
హోమ్
బైబిల్
ప్రణాళికలు
వీడియోలు