1
సంఖ్యాకాండము 22:28
పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)
అప్పుడు యెహోవా ఆ గాడిదకు వాక్కు నిచ్చెను గనుక అది–నీవు నన్ను ముమ్మారు కొట్టితివి; నేను నిన్నేమి చేసితినని బిలాముతో అనగా
సరిపోల్చండి
Explore సంఖ్యాకాండము 22:28
2
సంఖ్యాకాండము 22:31
అంతలో యెహోవా బిలాము కన్నులు తెరచెను గనుక, దూసిన ఖడ్గము చేతపట్టుకొని త్రోవలో నిలిచియున్న యెహోవాదూతను అతడు చూచి తలవంచి సాష్టాంగ నమస్కారముచేయగా
Explore సంఖ్యాకాండము 22:31
3
సంఖ్యాకాండము 22:32
యెహోవాదూత–యీ ముమ్మారు నీ గాడిదను నీవేల కొట్టితివి? ఇదిగో నా యెదుట నీ నడత విపరీతమైనది గనుక నేను నీకు విరోధినై బయలుదేరి వచ్చితిని.
Explore సంఖ్యాకాండము 22:32
4
సంఖ్యాకాండము 22:30
అందుకు గాడిద– నేను నీదాననైనది మొదలుకొని నేటివరకు నీవు ఎక్కుచు వచ్చిన నీ గాడిదను కానా? నేనెప్పుడైన నీకిట్లు చేయుట కద్దా? అని బిలాముతో అనగా అతడు–లేదనెను.
Explore సంఖ్యాకాండము 22:30
5
సంఖ్యాకాండము 22:29
బిలాము–నీవు నామీద తిరుగబడితివి; నాచేత ఖడ్గమున్నయెడల నిన్ను చంపియుందునని గాడిదతో అనెను.
Explore సంఖ్యాకాండము 22:29
6
సంఖ్యాకాండము 22:27
గాడిద యెహోవాదూతను చూచి బిలాముతోకూడ క్రింద కూలబడెను గనుక బిలాము కోపముమండి తన చేతి కఱ్ఱతో గాడిదను కొట్టెను.
Explore సంఖ్యాకాండము 22:27
హోమ్
బైబిల్
ప్రణాళికలు
వీడియోలు