సంఖ్యాకాండము 23:20
సంఖ్యాకాండము 23:20 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
చూడు, దీవించమని నాకు ఆజ్ఞ వచ్చింది. దేవుడు దీవెన ఇచ్చాడు. నేను దాన్ని మార్చలేను.
షేర్ చేయి
Read సంఖ్యాకాండము 23సంఖ్యాకాండము 23:20 పవిత్ర బైబిల్ (TERV)
ఆ ప్రజలను ఆశీర్వదించమని యెహోవా నాకు ఆజ్ఞాపించాడు. యెహోవా వారిని ఆశీర్వదించాడు కనుక నేను దాన్ని మార్చలేను.
షేర్ చేయి
Read సంఖ్యాకాండము 23