1
యోబు 36:11
పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)
వారు ఆలకించి ఆయనను సేవించినయెడల తమ దినములను క్షేమముగాను తమ సంవత్సరములను సుఖముగాను వెళ్లబుచ్చెదరు.
సరిపోల్చండి
యోబు 36:11 ని అన్వేషించండి
2
యోబు 36:5
ఆలోచించుము దేవుడు బలవంతుడు గాని ఆయన ఎవనిని తిరస్కారము చేయడు ఆయన వివేచనాశక్తి బహుబలమైనది.
యోబు 36:5 ని అన్వేషించండి
3
యోబు 36:15
శ్రమపడువారిని వారికి కలిగినశ్రమవలన ఆయన విడిపించును. బాధవలన వారిని విధేయులుగా చేయును.
యోబు 36:15 ని అన్వేషించండి
హోమ్
బైబిల్
ప్రణాళికలు
వీడియోలు