యోబు 36:11
యోబు 36:11 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
వారు ఆలకించి ఆయనను సేవించినట్టయితే తమ దినాలను క్షేమంగాను తమ సంవత్సరాలను సుఖంగాను వెళ్లబుచ్చుతారు.
షేర్ చేయి
Read యోబు 36యోబు 36:11 పవిత్ర బైబిల్ (TERV)
ఆ మనుష్యులు దేవుని మాట విని ఆయనకు విధేయులైతే, దేవుడు వారిని విజయవంతమైన ఆనంద జీవితాన్ని జీవింపనిస్తాడు.
షేర్ చేయి
Read యోబు 36