1
యిర్మీయా 33:3
పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)
–నాకు మొఱ్ఱపెట్టుము నేను నీకు ఉత్తరమిచ్చెదను, నీవు గ్రహింపలేని గొప్ప సంగతులను గూఢమైన సంగతులను నీకు తెలియజేతును.
సరిపోల్చండి
Explore యిర్మీయా 33:3
2
యిర్మీయా 33:6-7
–నేను దానికి ఆరోగ్యమును స్వస్థతను మరల రప్పించుచున్నాను, వారిని స్వస్థపరచుచున్నాను, వారికి సత్య సమాధానములను సమృద్ధిగా బయలుపరచెదను. చెరలోనుండిన యూదావారిని ఇశ్రాయేలువారిని నేను రప్పించుచున్నాను, మొదటనుండినట్లు వారిని స్థాపించుచున్నాను.
Explore యిర్మీయా 33:6-7
3
యిర్మీయా 33:8
వారు నాకు విరోధముగా చేసిన పాప దోషము నిలువకుండ వారిని పవిత్రపరతును, వారు నాకు విరోధముగాచేసిన దోషములన్నిటిని తిరుగుబాటులన్నిటిని క్షమించెదను.
Explore యిర్మీయా 33:8
హోమ్
బైబిల్
ప్రణాళికలు
వీడియోలు