1
యిర్మీయా 32:27
పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)
–నేను యెహోవాను, సర్వశరీ రులకు దేవుడను, నాకు అసాధ్యమైనదేదైన నుండునా?
సరిపోల్చండి
Explore యిర్మీయా 32:27
2
యిర్మీయా 32:17
–యెహోవా, ప్రభువా సైన్యములకధిపతియగు యెహోవా అను పేరు వహించువాడా, శూరుడా, మహాదేవా, నీ యధిక బలముచేతను చాచిన బాహువుచేతను భూమ్యాకాశములను సృజించితివి, నీకు అసాధ్యమైనదేదియు లేదు.
Explore యిర్మీయా 32:17
3
యిర్మీయా 32:39-40
మరియు వారికిని వారి కుమారులకును మేలు కలుగుటకై వారు నిత్యము నాకు భయపడునట్లు నేను వారికి ఏకహృదయమును ఏకమార్గమును దయచేయుదును. నేను వారికి మేలుచేయుట మానకుండునట్లు నిత్యమైన నిబంధనను వారితో చేయుచున్నాను; వారు నన్ను విడువకుండునట్లు వారి హృదయములలో నా యెడల భయభక్తులు పుట్టించెదను.
Explore యిర్మీయా 32:39-40
4
యిర్మీయా 32:38
వారు నాకు ప్రజలైయుందురు నేను వారికి దేవుడనై యుందును.
Explore యిర్మీయా 32:38
హోమ్
బైబిల్
ప్రణాళికలు
వీడియోలు