1
యెహెజ్కేలు 21:27
పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)
నేను దానిని పడద్రోయుదును పడద్రోయుదును పడ ద్రోయుదును; దాని స్వాస్థ్యకర్త వచ్చువరకు అదియు నిలువదు, అప్పుడు నేను దానిని అతనికిచ్చెదను.
సరిపోల్చండి
Explore యెహెజ్కేలు 21:27
2
యెహెజ్కేలు 21:26
ప్రభువైన యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు–తలాటమును తీసివేయుము కిరీటమును ఎత్తుము, ఇది యికను ఇట్లుండదు. ఇకమీదట నీచుని ఘనునిగాను ఘనుని నీచునిగాను చేయుము.
Explore యెహెజ్కేలు 21:26
హోమ్
బైబిల్
ప్రణాళికలు
వీడియోలు