1
యెహెజ్కేలు 20:20
పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)
నేను మీ దేవుడనైన యెహోవానని మీరు తెలిసికొనునట్లు ఆ విశ్రాంతిదినములు నాకును మీకునుమధ్యను సూచనగా ఉండును.
సరిపోల్చండి
Explore యెహెజ్కేలు 20:20
2
యెహెజ్కేలు 20:19
మీ దేవుడనైన యెహోవాను నేనే గనుక నా కట్టడల ననుసరించి నా విధులను గైకొని నేను నియమించిన విశ్రాంతిదినములను ఆచరించుడి.
Explore యెహెజ్కేలు 20:19
హోమ్
బైబిల్
ప్రణాళికలు
వీడియోలు