1
యెహెజ్కేలు 22:30
పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)
నేను దేశమును పాడుచేయకుండునట్లు ప్రాకారమును దిట్టపరచుటకును, బద్దలైన సందులలో నిలుచుటకును, తగిన వాడెవడని నేను ఎంత విచారించినను ఒకడైనను కనబడలేదు.
సరిపోల్చండి
Explore యెహెజ్కేలు 22:30
2
యెహెజ్కేలు 22:31
కావున నేను నా క్రోధమును వారిమీద కుమ్మ రింతును, వారి ప్రవర్తన ఫలము వారిమీదికి రప్పించి నా ఉగ్రతాగ్నిచేత వారిని దహింతును; ఇదే ప్రభువైన యెహోవా వాక్కు.
Explore యెహెజ్కేలు 22:31
హోమ్
బైబిల్
ప్రణాళికలు
వీడియోలు